డిఎంకెలో మొదలైన ఆధిపత్య పోరు

చెన్నై: తమిళనాడులో డిఎంకెలో ఆధిపత్య పోరు మొదలైంది. స్టాలిన్ నాయకత్వాన్ని కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి వ్యతిరేకిస్తున్నారు. కరుణానిధి నిజమైన బంధువులు, మద్దతుదారులంతా తనవెంటే ఉన్నారని అళగిరి తెలిపారు. కాలమే అన్నింటికీ సమాధానమిస్తుందన్నారు. దీంతో డిఎంకె కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కరుణానిధి చనిపోయి వారం రోజులు కాకముందే డిఎంకెలో రాజకీయ వారసత్వ పోరు మొదలైంది. Comments comments

చెన్నై: తమిళనాడులో డిఎంకెలో ఆధిపత్య పోరు మొదలైంది. స్టాలిన్ నాయకత్వాన్ని కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి వ్యతిరేకిస్తున్నారు. కరుణానిధి నిజమైన బంధువులు, మద్దతుదారులంతా తనవెంటే ఉన్నారని అళగిరి తెలిపారు. కాలమే అన్నింటికీ సమాధానమిస్తుందన్నారు. దీంతో డిఎంకె కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కరుణానిధి చనిపోయి వారం రోజులు కాకముందే డిఎంకెలో రాజకీయ వారసత్వ పోరు మొదలైంది.

Comments

comments

Related Stories: