డిఆర్‌డిఒ చైర్మన్‌గా సతీశ్‌రెడ్డి

ఢిల్లీ : రక్షణ శాఖ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) కొత్త చైర్మన్‌గా సైంటిస్టు సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. డిఆర్‌డిఒ చైర్మన్‌గా సతీశ్‌రెడ్డిని నియమిస్తూ రక్షణ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సతీశ్‌రెడ్డి రక్షణ శాఖ మంత్రి సలహాదారుగా పని చేస్తున్నారు. సతీశ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన వారు. డిఆర్‌డిఐ చైర్మన్‌గా సతీశ్‌రెడ్డి నియామకం పట్ల పలువురు తెలుగు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Related Stories: