ట్రాక్టర్ –ఆర్ టిసి బస్సు ఢీ : ఒకరు మృతి

మహబూబ్‌నగర్ : కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద శనివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్ టిసి బస్సు అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖనానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. Comments comments

మహబూబ్‌నగర్ : కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద శనివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్ టిసి బస్సు అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖనానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments

Related Stories: