టేకును తరలిస్తున్న వ్యాన్ బోల్తా….

జయశంకర్ భూపాలపల్లి: మినీ వ్యాన్ బోల్తా పడిన ఘటన జయశంకర్ జిల్లా ములుగు మండలం కేంద్రంలో మేడివాగు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. అక్రమంగా టేకును తరలిస్తుండగా వ్యాన్ బోల్తాపడింది. ప్రమాద స్థలం నుంచి వ్యాన్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని కలపను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ నంబర్ ద్వారా యజమానిని గుర్తించామని పోలీసులు వెల్లడించారు. Comments comments

జయశంకర్ భూపాలపల్లి: మినీ వ్యాన్ బోల్తా పడిన ఘటన జయశంకర్ జిల్లా ములుగు మండలం కేంద్రంలో మేడివాగు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. అక్రమంగా టేకును తరలిస్తుండగా వ్యాన్ బోల్తాపడింది. ప్రమాద స్థలం నుంచి వ్యాన్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని కలపను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ నంబర్ ద్వారా యజమానిని గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

Comments

comments

Related Stories: