టిడిపి యూటర్న్ తీసుకోలేదు : చంద్రబాబు

అమరావతి : ఎపి ప్రయోజనాల విషయంలో టిడిపి యూటర్న్ తీసుకోలేదని, బిజెపియే యూటర్న్ తీసుకుందని ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. ఎపికి ఇచ్చిన 350 కోట్లు వెనక్కి తీసుకోవడం, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి , ఇవ్వకపోవడం ఇవన్నీ బిజెపి యూటర్న్‌లేనని ఆయన మండిపడ్డారు. టిడిపిని దెబ్బతీయడానికి రాష్ట్రంలోని వైసిపి, జనసేన పార్టీలతో కలిసి బిజెపి కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎపి […]

అమరావతి : ఎపి ప్రయోజనాల విషయంలో టిడిపి యూటర్న్ తీసుకోలేదని, బిజెపియే యూటర్న్ తీసుకుందని ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. ఎపికి ఇచ్చిన 350 కోట్లు వెనక్కి తీసుకోవడం, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి , ఇవ్వకపోవడం ఇవన్నీ బిజెపి యూటర్న్‌లేనని ఆయన మండిపడ్డారు. టిడిపిని దెబ్బతీయడానికి రాష్ట్రంలోని వైసిపి, జనసేన పార్టీలతో కలిసి బిజెపి కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎపి ప్రయోజనాల కోసం టిడిపి ఎంతవరకైనా పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. టిడిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

I Took Right Turn … Not U- Turn : CM Chandrababu

Related Stories: