టిడిపి పట్టణ వార్డు కమిటీల ఎన్నికలు పూర్తి

కార్యవర్గాలను ప్రకటించిన అధ్యక్షులు శేఖర్‌గౌడ్

TDP

సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో టిడిపి వార్డు కమిటీలను పార్టీ జిల్లా ఇంఛార్జీ అన్నమనేని నర్సింగరావు అధ్యక్షతన శనివారం ఎన్నుకున్నారు. వార్డు కమిటీలలో 1వ వార్డు అధ్యక్షునిగా బత్తిని తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బిట్ల సుమన్, 2వ వార్డు అధ్యక్షునిగా జెట్టి కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా చెన్నమనేని శ్రీనివాస్, 3వ వార్డు అధ్యక్షునిగా అల్లె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బండారి సత్యనారాయణ, 4వ వార్డు అధ్యక్షునిగా ఎండి సలీం, ప్రధాన కార్య దర్శిగా అబ్దుల్ రహీం, 5వ వార్డు అధ్యక్షునిగా దారం వెంకట్రాజం, ప్రధాన కార్యదర్శిగా బుట్ట తిరుపతి రెడ్డి ఎన్నికైనట్లు పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ ప్రకటించారు.

6వ వార్డు అధ్యక్షునిగా నక్క రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా యం బలరాం, 7వ వార్డు అధ్యక్షునిగా ఎండి మోహినోద్దీన్, ప్రధాన కార్యద ర్శిగా ఎండి జహురోద్దీన్, 8వ వార్డు అధ్యక్షునిగా నీలి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా బండారి నారాయణ, 9వ వార్డు అధ్యక్షునిగా గుజ్జె రమేశ్, ప్రధాన కార్యదర్శిగా గుండేటి రాజేశం ఎన్నికైనట్లు తెలిపా రు. 10వ వార్డు అధ్యక్షునిగా వాసం సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా దూడం రమేశ్, 11వ వార్డు అధ్యక్షునిగా ఎండి అజీమత్‌పాషా, ప్రధాన కార్యద ర్శిగా మల్యాల నాగరాజు, 12వ వార్డు అధ్యక్షునిగా గుజ్జె అశోక్, ప్రధాన కార్యదర్శిగా దోమల శ్రీనివాస్, 13వ వార్డు అధ్యక్షునిగా గుండ్లపెల్లి దేవదాస్, ప్రధాన కార్యదర్శిగా బింగి వెంకటేశం,

14వ వార్డు అధ్యక్షునిగా ఎల్లారపు సంతోష్, ప్రధాన కార్యదర్శిగా కోడం శ్రీనివాస్, 15వ వార్డు అధ్యక్షునిగా నంది ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా నంది పూర్ణచందర్ ఎన్నికయ్యారు. 16వ వార్డు అధ్యక్షునిగా అలువాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా అలువాల మల్లేశం, 17వ వార్డు అధ్యక్షునిగా వెల్ది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఇంజపురి శ్రీధర్, 18వ వార్డు అధ్యక్షునిగా ఎండి ఆయూబ్‌ఖాన్, ప్రధాన కార్యదర్శిగా సంగం శ్రీనివాస్, 19వ వార్డు అధ్యక్షు నిగా తడుక వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా తడుక శ్రీధర్, 20వ వార్డు అధ్యక్షునిగా గోనె సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా బైరి లచ్చయ్య ఎన్నికయ్యారు. 21వ వార్డు అధ్యక్షునిగా పిస్క మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా దూస శంకర్, 22వ వార్డు అధ్యక్షునిగా వంగరి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా అన్నల్‌దాస్ చంద్రయ్య, 23వ వార్డు అధ్యక్షునిగా దార్ల సందీప్, ప్రధాన కార్యదర్శిగా అల్లె శ్రీనివాస్, 24వ వార్డు అధ్యక్షునిగా ఆడెపు సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా గడ్డం లింగం, 25వ వార్డు అధ్యక్షునిగా ఆడెపు సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా గాజుల రాయనర్సు ఎన్నికయ్యారు.

26వ వార్డు అధ్యక్షునిగా ఆడెపు కనకయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు రాజేంద్రప్ర సాద్, 27వ వార్డు అధ్యక్షునిగా ఎల్దండి కనకయ్య, ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ ఎల్దండి, 28వ వార్డు అధ్యక్షునిగా నాగుల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బొంగోని శ్రీనివాస్, 29వ వార్డు అధ్యక్షునిగా వావి లాల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా బండారి నరేశ్, 30వ వార్డు అధ్యక్షునిగా కుడిక్యాల రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా భారతి దత్తాత్రేయ ఎన్నిక య్యారు. 31వ వార్డు అధ్యక్షునిగా ఆడెపు లక్ష్మినా రాయణ, ప్రధాన కార్యదర్శిగా గుంటుకు భాస్కర్, 32వ వార్డు అధ్యక్షునిగా తీగల శేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఇరుకుల్ల భాస్కర్, 33వ వార్డు అధ్యక్షు నిగా గుంటుకు రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా దోర్నాల దేవదాస్ లు ఎన్నికయ్యారు. కాగా పట్టణ కమిటీ ఎన్నికల ఇంఛా ర్జీగా రామచందర్, సభ్యు లుగా గుండ్లపెల్లి దేవదాస్, నీలి రవీందర్, దార్ల సం దీప్, ఎండి మోహినోద్దీన్, ఎండి జహురోద్దీన్, కుడి క్యాల రవికుమార్, ఇరుకుల్ల భాస్కర్, గుజ్జె రమేశ్, యెల్లంకి సతీశ్, ఆడెపు లక్ష్మినారాయణ, ఎండి ఆయూబ్‌ఖాన్, సంగం శ్రీనివాస్, మ్యాన వెంకటేశం తదితరులు వ్యవ హరించారు.

Comments

comments