టిఎంసి ఆఫీసులో పేలుడు : ఒకరు మృతి

Blast in TMC Office : One Person Died

కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌లోని టిఎంసి కార్యాలయంలో గురువారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. పేలుడుకు దారి తీసిన కారణాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Blast in TMC Office : One Person Died

Comments

comments