టిఆర్ఎస్ లో చేరిన సురేష్ రెడ్డి

Former Speaker Suresh Reddy Joined in TRS

హైదరాబాద్: మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి బుధవారం ప్రగతిభవన్ లో కెసిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్, కెశవరావు, కవిత, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సురేష్ రెడ్డితో పాటు పలువురు నేతలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, మాజీ ఎంఎల్ఎలు బిరుదు రాజమల్లు, సత్యానారయణగౌడ్, ఉప్పల్ కాంగ్రెస్ ఇంఛార్జీ లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు.

Comments

comments