టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అద్భుత పథకాలకు ఫిదా అయిన ఇతర పార్టీ నేతలు టిఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆదివారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 1000 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ఎంఎల్ఎ జలగం వెంకటరావు వారికి గులాబీ కండువా కప్పి  సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలువురు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు హజరయ్యారు.

Related Stories: