టిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

300 Peoples Join In TRS Party

జనగామ: జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మాజీ ఎంఎల్ఏ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు, మల్లంపల్లి, పాలకుర్తి తదితర గ్రామాలకు చెందిన 300 మంది తో పాటు దేవరుప్పులలోని బస్టాండ్ కాలనీకి చెందిన 20 కుటుంబాలకు గులాబీ కండువా కప్పి దయాకర్‌రావు పార్టీలోకి ఆహ్వానించారు

Comments

comments