టాటాఏస్ ఢీ : బాలుడు మృతి

జనగామ : జనగామలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు చనిపోయాడు. వేగంగా వచ్చిన టాటాఏస్ వాహనం బాలుడిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Boy died in Road Accident Comments comments

జనగామ : జనగామలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు చనిపోయాడు. వేగంగా వచ్చిన టాటాఏస్ వాహనం బాలుడిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Boy died in Road Accident

Comments

comments

Related Stories: