జోగు రామన్నకు తప్పిన ప్రమాదం

Jogu Ramanna,Minister Jogu Ramanna to Visit Tripura Tomorrow

మంచిర్యాల: అటవీ శాఖ మంత్రి జోగురామన్నకు సోమవారం ఉదయం ప్రమాదం తప్పింది. ప్రైవేటు ఆస్పత్రిలో జోగు లిఫ్ట్‌లో మొదటి అంతస్థుకు వెళ్తుండగా లిఫ్ట్ తెగిపడింది. తృటిలో ఈ ప్రమాదం నుంచి  జోగు తప్పించుకున్నారు. జోగుకు ఎటవంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జోగు  ప్రైవేటు ఆస్పత్రి  ప్రారంభం చేసిన అనంతరం ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

Comments

comments