జోగులాంబ కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

Jogu-Lamba-Gadwal-Collector

గద్వాల: జోగులాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దరూర్‌కు చెందిన రైతు భీమయ్యాచారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పొలం కబ్జాపై రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని సదరు రైతు ఆరోపణ చేశాడు. రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా కలెక్టరేట్ ఆఫీసు సిబ్బంది అడ్డుకున్నారు.

Comments

comments