జూరాల ప్రాజెక్టుకు జలకళ

జోగులాంబ గద్వాల : భారీ ఎత్తున వరద నీరు వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,83,960 క్యూసెక్కులు వస్తోంది. ఔట్‌ఫ్లో 1,80,203 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1044.25 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9,657 టిఎంసిలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 9,193 టిఎంసిలుగా ఉందని అధికారులు తెలిపారు. Heavy Flood Water Flows into Jurala Project

జోగులాంబ గద్వాల : భారీ ఎత్తున వరద నీరు వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,83,960 క్యూసెక్కులు వస్తోంది. ఔట్‌ఫ్లో 1,80,203 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1044.25 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9,657 టిఎంసిలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 9,193 టిఎంసిలుగా ఉందని అధికారులు తెలిపారు.

Heavy Flood Water Flows into Jurala Project

Related Stories: