జూరాల ప్రాజెక్టుకు జలకళ

జోగులాంబ గద్వాల : జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి సామర్థం 9.657 టిఎంసిలు. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 316.50గా ఉంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1796 క్యూసెక్కులుగా ఉంది. జూరాలలో ప్రస్తుతం నీటి నిల్వ 5.256గా ఉంది. జూరాల ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. Heavy Flood Water Inflows to Jurala Project

జోగులాంబ గద్వాల : జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి సామర్థం 9.657 టిఎంసిలు. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 316.50గా ఉంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1796 క్యూసెక్కులుగా ఉంది. జూరాలలో ప్రస్తుతం నీటి నిల్వ 5.256గా ఉంది. జూరాల ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

Heavy Flood Water Inflows to Jurala Project