జూరాలకు భారీగా వరద నీరు

Heavy Flood water to Jurala Project

జోగులాంబ గద్వాల : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాళ కారణంగా జూరాలకు వరద ఉధృతి అధికమైంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,812 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.66 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 4.24 టిఎంసిలు. జూరాలకు వరద నీరు పెరుగుతుండడంతో ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.

Heavy Flood water to Jurala Project

Comments

comments