జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా దానకిశోర్

హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు  ఐఎఎస్‌లు శుక్రవారం ట్రాన్స్‌ఫర్ అయ్యారు. నగర జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా దానకిశోర్ నియమించబడ్డారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఉన్న జనార్ధన్ రెడ్డిని హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా నియమించారు. స్టాంప్స్ అండ రిజిస్ట్రేషన్ ఐజిగా హెచ్‌ఎండిఎ ప్రస్తుత కమిషనర్ చిరంజీవులు నియమితులయ్యారు. Comments comments

హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు  ఐఎఎస్‌లు శుక్రవారం ట్రాన్స్‌ఫర్ అయ్యారు. నగర జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా దానకిశోర్ నియమించబడ్డారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఉన్న జనార్ధన్ రెడ్డిని హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా నియమించారు. స్టాంప్స్ అండ రిజిస్ట్రేషన్ ఐజిగా హెచ్‌ఎండిఎ ప్రస్తుత కమిషనర్ చిరంజీవులు నియమితులయ్యారు.

Comments

comments

Related Stories: