జిఎస్‌టిలో రెండే శ్లాబ్‌లు!

న్యూఢిల్లీ: దేశీయ చరిత్రలోనే కీలక సంస్కరణగా చేప్పే జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నాయి. జిఎస్‌టి కౌన్సిల్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు సిద్ధమవుతోంది. గతేడాది జులై 1న జిఎస్‌టిని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవలకు 5, 12, 18, 28 శాతంతో నాలుగు శ్లాబులుగా విభజించింది. పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ శ్లాబులను తగ్గించే యోచనలో ఉందని తెలుస్తోంది. జిఎస్‌టిలో రెండు శ్లాబులను మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం […]

న్యూఢిల్లీ: దేశీయ చరిత్రలోనే కీలక సంస్కరణగా చేప్పే జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నాయి. జిఎస్‌టి కౌన్సిల్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు సిద్ధమవుతోంది. గతేడాది జులై 1న జిఎస్‌టిని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవలకు 5, 12, 18, 28 శాతంతో నాలుగు శ్లాబులుగా విభజించింది. పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ శ్లాబులను తగ్గించే యోచనలో ఉందని తెలుస్తోంది. జిఎస్‌టిలో రెండు శ్లాబులను మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్న ట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపినట్టు సమాచారం. జిఎస్‌టిలో గందరగోళం సమసిపోయింది, తొలుత జిఎస్‌టి పై పారిశ్రామిక వర్గాల్లో కొన్ని సందేహాలున్నప్పటికీ.. ఇ ప్పుడు అవన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం జిఎస్‌టిలో సున్నాతో కలిసి ఐదు శ్లాబులు ఉన్నాయి. రానున్న రోజు ల్లో వీటిని రెండుకు తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అధికారి తెలిపారు. ఇప్పటికే పలు మార్లు జిఎస్‌టి రేట్లలో కౌన్సిల్ మార్పులు చేసిం

Comments

comments

Related Stories: