జవాన్ ఆత్మహత్య

Girlfriend father said him to prove love through suicide

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లో ఆదివారం ఉదయం సిఆర్పిఎఫ్ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. గరియాబంద్ లో తన ఇంట్లో కరణ్ సింగ్ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ప్రస్తుతం జవాను 65వ బెటాలియన్ లో విధులు నిర్వర్థిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల లేక ఉన్నతాధికారుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments