జమ్మూలో నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లా కిల్లోరాలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శుక్రవారం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఒక తీవ్రవాదిని రక్షణబలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. #JammuAndKashmir: Four terrorists have been killed in fresh firing in Shopian's Killora village […]

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లా కిల్లోరాలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శుక్రవారం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఒక తీవ్రవాదిని రక్షణబలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Comments

comments

Related Stories: