ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : భారత్ ఘోర పరాజయం

ఓవెల్ : పాకిస్థాన్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత ఘోర పరాజయం పాలైంది. 30.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్లు కోల్పోయిన 338 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత ఆటగాళ్లు వరుసగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ 0, ధావన్ 21, విరాట్ 5, […]

ఓవెల్ : పాకిస్థాన్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత ఘోర పరాజయం పాలైంది. 30.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్లు కోల్పోయిన 338 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత ఆటగాళ్లు వరుసగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ 0, ధావన్ 21, విరాట్ 5, యువరాజ్ 22, ధోని 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్య (76) 4 ఫోర్లు, 6 సిక్సర్లతో మెరుపులు మెరిపించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో భారత్ 30.2 ఓవర్లలో ఆలౌట్ అయింది. పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించిం ఛాంపియన్స్ ట్రోఫిని దక్కించుకుంది. పాక్ బౌలింగ్ లో అమీర్, హసన్ 3, షాదాబ్ 2, జునైద్ 1 వికెట్లు తీశారు.

Comments

comments

Related Stories: