చేతిలో పేలిన సెల్‌ఫోన్.. బాలుడి పరిస్థితి విషమం

కర్నూలు:  పొలం దగ్గర సెల్‌ఫోన్ లో పాటలు వింటుండగా సెల్‌ఫోన్ చేతిలో పేలి బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామంలో చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో బాలుడుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన బాలుడు తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన జనార్దన్‌ గా స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో జనార్ధన్‌ కడుపుపై గాయం, చేతి వేళ్లు తెగాయి. ఘటనను గమనించిన స్థానికులు బాలుడుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు […]

కర్నూలు:  పొలం దగ్గర సెల్‌ఫోన్ లో పాటలు వింటుండగా సెల్‌ఫోన్ చేతిలో పేలి బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామంలో చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో బాలుడుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన బాలుడు తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన జనార్దన్‌ గా స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో జనార్ధన్‌ కడుపుపై గాయం, చేతి వేళ్లు తెగాయి. ఘటనను గమనించిన స్థానికులు బాలుడుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Comments

comments

Related Stories: