చెరువులో పడి అక్కాచెల్లెళ్లు మృతి

ఒడిశా : మయూర్‌భంజ్ జిల్లా బడ్‌బిల్లా గ్రామంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చెరువులో పడి మృతి చెందారు. అక్కాచెల్లెళ్లు పార్వతి ముర్ము(12), రాజేశ్వరి ముర్ము(8), సరితా ముర్ము (10) గ్రామంలోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి మునిగిపోయి చనిపోయారు. గ్రామ ప్రజలు వారి మృతదేహాలను చెరువు నుంచి వెలికితీశారు. వీరి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం కోసం వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Three sisters […]

ఒడిశా : మయూర్‌భంజ్ జిల్లా బడ్‌బిల్లా గ్రామంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చెరువులో పడి మృతి చెందారు. అక్కాచెల్లెళ్లు పార్వతి ముర్ము(12), రాజేశ్వరి ముర్ము(8), సరితా ముర్ము (10) గ్రామంలోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి మునిగిపోయి చనిపోయారు. గ్రామ ప్రజలు వారి మృతదేహాలను చెరువు నుంచి వెలికితీశారు. వీరి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం కోసం వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Three sisters drown in village pond and died

Comments

comments

Related Stories: