చిరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన పవన్ కల్యాణ్

హైదరాబాద్: హరితహారంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వీకరించారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మాదాపూర్ జనసేన కార్యాలయంలో పవన్‌కల్యాణ్ మూడు మొక్కలు నాటారు. అనంతరం జనసేన సైనికులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పవన్‌కల్యాణ్ కొరారు. Comments comments

హైదరాబాద్: హరితహారంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వీకరించారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మాదాపూర్ జనసేన కార్యాలయంలో పవన్‌కల్యాణ్ మూడు మొక్కలు నాటారు. అనంతరం జనసేన సైనికులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పవన్‌కల్యాణ్ కొరారు.

Comments

comments

Related Stories: