చిరు.. అంటేనే కాస్త ఆలోచిస్తున్న

దర్శకధీరుడు జక్కన్న తండ్రి విజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కలం పట్టి కథ రాస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వల్సిందే. అటువంటి మేధావి కూడా ఇప్పుడు చిరంజీవి గారి 150వ సినిమాకు కథను రాయడానికి జంకుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దానికి కారణం చిరు 150వ మూవీపై నెలకొన్న భారీ అంచనాలేనట. అంతేకాకా చిరు అభిమానులు, మొత్తం తెలుగు ఇండస్ట్రీ కూడా దాదాపు దశాబ్దకాలం నుంచి చిరు సినిమా గురించి వేచివున్నారు. […]

దర్శకధీరుడు జక్కన్న తండ్రి విజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కలం పట్టి కథ రాస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వల్సిందే. అటువంటి మేధావి కూడా ఇప్పుడు చిరంజీవి గారి 150వ సినిమాకు కథను రాయడానికి జంకుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దానికి కారణం చిరు 150వ మూవీపై నెలకొన్న భారీ అంచనాలేనట. అంతేకాకా చిరు అభిమానులు, మొత్తం తెలుగు ఇండస్ట్రీ కూడా దాదాపు దశాబ్దకాలం నుంచి చిరు సినిమా గురించి వేచివున్నారు. కావున వారి అంచాలనందుకునే కథ రాయడం అంతాసులువు కాదంటున్నారు. ఈ మధ్యనే బాహుబలి, భజరంగీ భాయిజాన్ వంటి సూపర్ హిట్ మూవీలకు కథలను అందించి బాగా పాపులరైన విషయం విధితమే. విజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చరణ్, బన్నీలకైతే కథ సులువుగా రాయచ్చుగాని చిరంజీవి గారికి కథ రాయడమంటే కాస్త ఆలోచించాల్సిందేనని అన్నారు.

Comments

comments

Related Stories: