చిన్న స్పెల్లింగ్ మిస్టేక్‌తో నవ్వుల పాలు

ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చేసే చిన్న చిన్న తప్పులు ఎంతగా చర్చనీయాంశం అవుతాయో తాజా సంఘటన మరోసారి రుజువు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఒక విషయంపై తాజాగా ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ చోటుచేసుకుంది. ఇక దాన్ని పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయనమీద జోక్‌లు మొదలయ్యాయి. ఇంటికి ఆయన చేసిన తప్పు ఏంటి అంటే.. Text Messages అనే పదం వాడడానికి బదులు పొరబాటున తన ట్వీట్‌లో Text Massages […]

ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చేసే చిన్న చిన్న తప్పులు ఎంతగా చర్చనీయాంశం అవుతాయో తాజా సంఘటన మరోసారి రుజువు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఒక విషయంపై తాజాగా ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ చోటుచేసుకుంది. ఇక దాన్ని పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయనమీద జోక్‌లు మొదలయ్యాయి. ఇంటికి ఆయన చేసిన తప్పు ఏంటి అంటే.. Text Messages అనే పదం వాడడానికి బదులు పొరబాటున తన ట్వీట్‌లో Text Massages అనే పదం టైప్ చేశారు. ఈ ట్వీట్ 30 నిమిషాలపాటు అలాగే ట్విట్టర్‌లో ఉంది. చేసిన తప్పు ఆయిన నోటిస్‌కి వచ్చినట్లు ఉంది, అరగంట తర్వాత ఆ ట్వీట్ తొలగించి మరో ట్వీట్ చేశారు. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకతను అయితే ‘ నేను ఇప్పటివరకు టెస్ట్ మసాజ్ చేయించుకోలేదు.. అది ఎలా ఉంటుంది?‘ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. తరచూ వాడే పదాలు auto-correct చేయబడుతూ ఉంటాయని, ఈ ప్రకారం డొనాల్ ట్రంప్ మసాజ్‌ల కోసం ఎవరికి మెసేజ్‌లు పంపిస్తున్నారో తెలియాల్సి ఉందని మరొకతను జోక్ చేశారు. ట్రంప్ రెండోసారి చేసిన ట్వీట్ లో కూడా Its అని టైప్ చేయడానికి బదులు It’s అని టైప్ చేశారు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా చర్చనీయాంశమైంది

Comments

comments

Related Stories: