చిన్నమ్మే తమిళనాడు ముఖ్యమంత్రి

Sasikala-Natarajan

చెన్నై: తమిళనాడు శాసనసభాపక్షనేతగా చిన్నమ్మ శశికళ నజరాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శశికళ పేరును ప్రతిపాదించారు. ఆదివారం  పోయోస్ గార్డెన్‌లో అన్నాడిఎంకె శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పన్నీరు సెల్వం సిఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో తమిళనాడు తదుపరి సిఎంగా శశికళకు మార్గం సుగమమైంది.

Comments

comments