చిచ్చరపిడుగు…

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ మంగళవారం రాత్రి శిల్పాకళావేదికలో వైభవంగా జరిగాయి. అయితే, ఈ సెలబ్రేషన్స్‌లో ఓ చిన్నారి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఆమె పెర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్ కే హైలెట్‌గా నిలిచింది. చిన్నారి టాలెంట్ కు అక్కడున్నవారంతా ఫిదా అయిపోయారు. ఇంతకు ఆమె చేసిందెంటో తెలుసా? చిరు నటించిన 150 సినిమాల పేర్లను గుక్కతిప్పుకోకుండా గడగడా చెప్పడం. అంతటితో ఆగకుండా శ్రీశ్రీ మహా ప్రస్థానాన్ని మెగాస్టార్ సినీ ప్రస్థానంతో అన్వయిస్తూ అద్భుతంగా చెప్పుకొచ్చింది.అది విన్నా అక్కడున్నవారికి ఆశ్చర్యపోవడం […]

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ మంగళవారం రాత్రి శిల్పాకళావేదికలో వైభవంగా జరిగాయి. అయితే, ఈ సెలబ్రేషన్స్‌లో ఓ చిన్నారి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఆమె పెర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్ కే హైలెట్‌గా నిలిచింది. చిన్నారి టాలెంట్ కు అక్కడున్నవారంతా ఫిదా అయిపోయారు. ఇంతకు ఆమె చేసిందెంటో తెలుసా? చిరు నటించిన 150 సినిమాల పేర్లను గుక్కతిప్పుకోకుండా గడగడా చెప్పడం. అంతటితో ఆగకుండా శ్రీశ్రీ మహా ప్రస్థానాన్ని మెగాస్టార్ సినీ ప్రస్థానంతో అన్వయిస్తూ అద్భుతంగా చెప్పుకొచ్చింది.అది విన్నా అక్కడున్నవారికి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. విజయవాడకు చెందిన ఏడేళ్ల చిన్నారి హాసిని ఈ ఫీట్ చేసింది. దాంతో అక్కడున్న వారంతా చప్పట్లతో చిన్నారిని అభినందించారు. చిన్నారికి కేవలం 150 సినిమా పేర్లే కాదు ఆయా చిత్రాల విడుదల తేదీలతో పాటు దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు ఇలా అన్ని వివరాలూ తెలుసట.

Comments

comments

Related Stories: