ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Rajiv-Birth-Day-Celebration

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.  ఢిల్లీలోని వీర భూమి వద్ద మాజీ ప్రధాని  మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ  నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Comments

comments