ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ సిఎం కెసిఆర్ జయశంకర్‌కు నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం తపించిన జయశంకర్ చేసిన సేవలను కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం జయశంకర్ చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు. జయశంకర్ పేరు చరిత్రపుట ల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని […]

హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ సిఎం కెసిఆర్ జయశంకర్‌కు నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం తపించిన జయశంకర్ చేసిన సేవలను కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం జయశంకర్ చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు. జయశంకర్ పేరు చరిత్రపుట ల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. జయశంకర్‌కు మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్ తదితరులతో పాటు ఎంపి కవిత, టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించారు.

Jayashankar Jayanthi Celebrations held in Telangana

Comments

comments

Related Stories: