ఘనంగా గురుపౌర్ణమి

హైదరాబాద్ : ఘనంగా గురుపౌర్ణమి జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఈ ఆలయంలో సాయిబాబాను సందర్శించుకుని సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరు సాయితత్వాన్ని అలవర్చుకుని , మత సామరస్యాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కెసిఆర్ పేర్కొన్నారు. షిర్డీలో మూడు రోజుల పాటు గురుపౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. softwareskills.in

హైదరాబాద్ : ఘనంగా గురుపౌర్ణమి జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఈ ఆలయంలో సాయిబాబాను సందర్శించుకుని సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరు సాయితత్వాన్ని అలవర్చుకుని , మత సామరస్యాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కెసిఆర్ పేర్కొన్నారు. షిర్డీలో మూడు రోజుల పాటు గురుపౌర్ణమి వేడుకలు జరగనున్నాయి.

softwareskills.in