గ్రామ స్వరాజ్యమే బిజెపి లక్షం

మన తెలంగాణ/శ్రీరంగాపురం : గ్రామాల అభివృద్ధితో రాష్ట్రం,దేశం అభివృద్ధి చెందుతాయని,గ్రామ స్వరాజ్యమే బిజెపి లక్షమని,కేంద్ర ప్రభుత్వ సంక్షే మ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అమరేందర్‌రె టడ్డి కోరారు. మండల కేంద్రంలోని సుప్రసిద్ద శ్రీరంగనాయక స్వామి ఆలయంలో బిజెపి రాష్ట్ర కా ర్యవ ర్గ సభ్యులు కొత్త అమరేందర్‌రెడ్డి, సబ్బిరెడ్డి వె ం కట్‌రె డ్డి, బిజెపి నాయకులు శ్రీ రంగనాయక స్వా మిని ద ర్శించుకొని ఆలయంలో […]

మన తెలంగాణ/శ్రీరంగాపురం : గ్రామాల అభివృద్ధితో రాష్ట్రం,దేశం అభివృద్ధి చెందుతాయని,గ్రామ స్వరాజ్యమే బిజెపి లక్షమని,కేంద్ర ప్రభుత్వ సంక్షే మ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అమరేందర్‌రె టడ్డి కోరారు. మండల కేంద్రంలోని సుప్రసిద్ద శ్రీరంగనాయక స్వామి ఆలయంలో బిజెపి రాష్ట్ర కా ర్యవ ర్గ సభ్యులు కొత్త అమరేందర్‌రెడ్డి, సబ్బిరెడ్డి వె ం కట్‌రె డ్డి, బిజెపి నాయకులు శ్రీ రంగనాయక స్వా మిని ద ర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు ని ర్వహించారు. ఈ సందర్భంగాఆయన విలేకరులతో సమావే శంలో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెడుతు న్న సంక్షేమ ప థకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్ర భుత్వ నిధులు రా ష్ట్ర ప్రభుత్వం నిధులేనని రా ష్ట్ర ం లో టిఆర్‌ఎస్ ప్ర భు త్వం పబ్బం గడుపుతుందన్నా రు. కేంద్ర ప్రభుత్వ ప థ కాలను లబ్ధిదారులకు అ ం దజేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద నిధులు రూ.4 కోట్ల 10వేల 393 లను స్వచ్ఛ భారత్ కింద రూ.69 లక్షల 54 వే లు, శానిటేషన్ కింద నిధులు రూ.59 లక్షల 33వేలు, కేటాయిం చామని పేర్కొన్నారు. ఫైనాన్స్ కమీషన్ ద్వారా రూ. 2 కోట్ల 4లక్ష ల 59వేలు, రూ.7 కోట్ల 33 లక్షల 56 వేలు నిధుల ను శ్రీరంగాపురం మ ం డలా నికి కేటాయించినట్లు బిజెపి నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ని ధు లు సక్రమంగా ఖర్చు చేయకుండా నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఉ జ్వ ల పథకం కింద నిరుపేదలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందజేశామ న్నారు. పిఎంజెవై పథకం, పంటల బీ మా ఫసల్ యోజన జీవిత బీ మా, సంక్షేమ పథకాల ను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని వారు కో రారు. రైతుల పంటల బీ మా కోసం ప్రధాని ఫసల్‌బీమా యోజన కేంద్ర ప్ర భుత్వం తక్కువ ప్రీమియ ం తో ఏర్పాటు చేసిందన్నా రు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బి జెపి నాయకులు శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, వే మారెడ్డి, రమేష్,బిజెపి నా యకులు ఉన్నారు.

Comments

comments

Related Stories: