గోకుల్‌చాట్, లుంబినీ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష

హైదరాబాద్: ఆగస్టు 25, 2007న రాత్రి సమయంలో గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్లలో 42 మంది ప్రాణాలు కోల్పోయి, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ  జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తుది తీర్పురు వెల్లడించింది. ఈ కేసుల్లో దోషులు ఇద్దరు అనీఖ్ షరీఫ్, అక్బర్ ఇస్మాయిల్ కు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తారిఖ్ అంజూమ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అనీఖ్ షరీఫ్ లుంబినీ పార్కు వద్ద బాంబు అమర్చి 12 […]

హైదరాబాద్: ఆగస్టు 25, 2007న రాత్రి సమయంలో గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్లలో 42 మంది ప్రాణాలు కోల్పోయి, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ  జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తుది తీర్పురు వెల్లడించింది. ఈ కేసుల్లో దోషులు ఇద్దరు అనీఖ్ షరీఫ్, అక్బర్ ఇస్మాయిల్ కు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తారిఖ్ అంజూమ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అనీఖ్ షరీఫ్ లుంబినీ పార్కు వద్ద బాంబు అమర్చి 12 మందిని బలిగొన్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఇస్మాయిల్ మారణహోమానికి కుట్ర పన్నాడు. ఈ కేసులో కోర్టు ఇప్పటికే సాదిక్, ఫారుఖ్‌లను నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Comments

comments

Related Stories: