గుర్తు తెలియని వాహనం ఢీ…వ్యక్తికి గాయాలు

అడ్డాకుల: అడ్డాకుల మండల పరిధిలోని కందూర్ అనుబంధ గ్రామమైన చౌడాయపల్లికి వెళ్లె దారిలో శనివారం ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయలతో ఆస్పత్రిలో చేరిన ఘటన నెలకొన్నది. అడ్డాకుల ఎస్‌ఐ సతీష్ కథనం ప్రకారం.. కందూర్ అనుబంధ గ్రామమైన చౌడాయపల్లికి చెందిన అంజన్నగౌడ్ (55) కందూర్ గ్రామానికి తన వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చి తిరిగి చౌడాయపల్లికి వెళ్తూ గుర్రాల ఫాం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తను నడుపుతున్న TVS -..XL వాహనం క్రింద […]

అడ్డాకుల: అడ్డాకుల మండల పరిధిలోని కందూర్ అనుబంధ గ్రామమైన చౌడాయపల్లికి వెళ్లె దారిలో శనివారం ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయలతో ఆస్పత్రిలో చేరిన ఘటన నెలకొన్నది. అడ్డాకుల ఎస్‌ఐ సతీష్ కథనం ప్రకారం.. కందూర్ అనుబంధ గ్రామమైన చౌడాయపల్లికి చెందిన అంజన్నగౌడ్ (55) కందూర్ గ్రామానికి తన వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చి తిరిగి చౌడాయపల్లికి వెళ్తూ గుర్రాల ఫాం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తను నడుపుతున్న TVS -..XL వాహనం క్రింద పడిపోయి పెట్రోలు లీకు కావడం ఒక్కసారిగా వాహనం తగులబడిపోవడంతో మంటల్లో చిక్కుకున్న అంజన్నగౌడ్ శరీరం బాగా కాలిపోయిందని గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు అంజన్నగౌడ్‌ను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Related Stories: