గుర్తు తెలియని మృతదేహం లభ్యం

బెల్లంపల్లిః పట్టణం సమీపంలోని ముసివేసిన పాత 68డీప్ గని వద్ద గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతదేహం 1టౌన్ పోలీసులు కనుగొన్నారు. ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వయసు 65 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. మృతుడు వంకాయ రంగు టీషర్టు, నల్ల ప్యాయింట్ ధరించి ఉన్నాడని, మృదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత పర్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు […]

బెల్లంపల్లిః పట్టణం సమీపంలోని ముసివేసిన పాత 68డీప్ గని వద్ద గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతదేహం 1టౌన్ పోలీసులు కనుగొన్నారు. ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వయసు 65 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. మృతుడు వంకాయ రంగు టీషర్టు, నల్ల ప్యాయింట్ ధరించి ఉన్నాడని, మృదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత పర్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments

Related Stories: