గురుకుల విద్యార్థిపై కత్తితో దాడి!

నిర్మల్: జిల్లాలోని కుబీర్ బిసి గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిపై కొందరు గుర్త తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఐదో తరగతి చదువుతున్న హర్షవర్ధన్ అనే విద్యార్థిపై దండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్‌ను చికిత్స కోసం భైంసా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధిత విద్యార్థి స్వస్థలం లక్ష్మణచాందా మండలం చామన్‌పల్లిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని […]

నిర్మల్: జిల్లాలోని కుబీర్ బిసి గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిపై కొందరు గుర్త తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఐదో తరగతి చదువుతున్న హర్షవర్ధన్ అనే విద్యార్థిపై దండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్‌ను చికిత్స కోసం భైంసా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధిత విద్యార్థి స్వస్థలం లక్ష్మణచాందా మండలం చామన్‌పల్లిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: