గుంటలో దిగబడిన యాసిడ్ ట్యాంకర్

భద్రాద్రి: బూర్గంపాడు మండలం సారపాకలో సల్ఫ్యూరిక్ యాసిడ్ లోడు ట్యాంకర్ నిలిచిపోయింది. సారపాకలో ప్రధాన కూడలి వద్ద బురదగుంటలో ట్యాంకర్ దిగబడింది. అధికారులు అక్కడికి చేరుకొని పొక్లెయినర్‌తో బయటకు తీస్తున్నారు. కాకినాడ నుంచి భద్రాచలం ఐటిసి పేపర్ బోర్డుకు సల్ఫ్యూరిక్ యాసిడ్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ బోల్తా పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. Comments comments

భద్రాద్రి: బూర్గంపాడు మండలం సారపాకలో సల్ఫ్యూరిక్ యాసిడ్ లోడు ట్యాంకర్ నిలిచిపోయింది. సారపాకలో ప్రధాన కూడలి వద్ద బురదగుంటలో ట్యాంకర్ దిగబడింది. అధికారులు అక్కడికి చేరుకొని పొక్లెయినర్‌తో బయటకు తీస్తున్నారు. కాకినాడ నుంచి భద్రాచలం ఐటిసి పేపర్ బోర్డుకు సల్ఫ్యూరిక్ యాసిడ్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ బోల్తా పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు.

Comments

comments

Related Stories: