గిరిజన యువతి ఆత్మహత్య

కుమ్రంభీం : సిర్పూర్ యూ మండలం నెట్నూర్‌లో గురువారం ఉదయం మడావి అమృత (21) అనే గిరిజన యువతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకోవాలని అమృతను ఆమె తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన అమృత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Tribal Woman Committed Suicide at Komaram Bheem The post గిరిజన యువతి ఆత్మహత్య appeared first on .

కుమ్రంభీం : సిర్పూర్ యూ మండలం నెట్నూర్‌లో గురువారం ఉదయం మడావి అమృత (21) అనే గిరిజన యువతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకోవాలని అమృతను ఆమె తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన అమృత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tribal Woman Committed Suicide at Komaram Bheem

The post గిరిజన యువతి ఆత్మహత్య appeared first on .

Related Stories: