గద్వాల్‌కు బయలుదేరిన కెసిఆర్

జోగులాంబ  గద్వాల: సిఎం కెసిఆర్  బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి గద్వాల్ కు బయలుదేరారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించనున్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేయనున్నారు. తరువాత గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైలాన్ ఆవిష్కరించనున్నారు. గద్వాలలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొంటారు. Comments comments

జోగులాంబ  గద్వాల: సిఎం కెసిఆర్  బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి గద్వాల్ కు బయలుదేరారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించనున్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేయనున్నారు. తరువాత గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైలాన్ ఆవిష్కరించనున్నారు. గద్వాలలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొంటారు.

Comments

comments

Related Stories: