గత 34 ఏళ్ల నుంచి రైల్వే స్టేషన్లలో వినిపించే గొంతు ఈమెదే..!!

దయచేసి వినండి… ట్రైన్ నెంబర్… 18519.. విశాఖపట్టణం నుంచి ముంబయి లోకమాన్యతిలక్ టెర్మినస్ వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై వచ్చియున్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్… ట్రైన్ నెంబర్.. 18519.. విశాఖపట్టణం టూ ముంబయి లోకమాన్యతిలక్ టెర్మినస్ ఎక్స్ ప్రెస్ ఈజ్ ఆన్ ప్లాట్ ఫామ్ నెం ఒన్…. క్రుపియా… జాన్ దే.. గాడీ సంఖ్య.. 18519… విశాఖపట్టణం సే ముంబయి లోకమాన్యతిలక్ టెర్మినస్ జానేవాలే ఎక్స్ ప్రెస్ ఏక్ నెంబర్ ప్లాట్ […]

దయచేసి వినండి… ట్రైన్ నెంబర్… 18519.. విశాఖపట్టణం నుంచి ముంబయి లోకమాన్యతిలక్ టెర్మినస్ వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై వచ్చియున్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్… ట్రైన్ నెంబర్.. 18519.. విశాఖపట్టణం టూ ముంబయి లోకమాన్యతిలక్ టెర్మినస్ ఎక్స్ ప్రెస్ ఈజ్ ఆన్ ప్లాట్ ఫామ్ నెం ఒన్…. క్రుపియా… జాన్ దే.. గాడీ సంఖ్య.. 18519… విశాఖపట్టణం సే ముంబయి లోకమాన్యతిలక్ టెర్మినస్ జానేవాలే ఎక్స్ ప్రెస్ ఏక్ నెంబర్ ప్లాట్ ఫామ్ పే ఘడీ హే.

అరరే.. ఈ అనౌన్స్ మెంట్స్ ఎక్కడో విన్నట్టుందే అని ఆశ్చర్యపోకండి. ఇండియాలోని ఏ రైల్వే స్టేషన్ కు వెళ్లిన ఓ గొంతుతో ఇటువంటి అనౌన్స్ మెంట్లు మనకు వినిపిస్తూనే ఉంటాయి. వినడానికి ఎంతో వినసొంపుగా ఈ వాయిస్ రాగానే మనకు మనమే తెలియకుండా పులకరించిపోతాం. అయితే, ఇంత అందమైన గొంతు ఎవరిదో తెలుసా….

ఆమె పేరు.. సరళా చౌదరి… వయసు 49, 1982 లో రైల్వే అనౌన్సర్ గా ఉద్యోగం వచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రతి రైల్వే స్టేషన్ లో వినిపించే గొంతు ఈమెదే. ఇప్పటికీ ఆమె వాయిస్ ను మనం రైల్వే స్టేషన్లలో వింటూనే ఉన్నాం. తన వాయిస్ చాలా మధురంగా ఉండటంతో అప్పటి రైల్వే జిఎం ఆశుతోష్ బెనర్జీ ఆమె కు ఈ ఉద్యోగాన్ని రెకమెండ్ చేశాడట. ఇక, తర్వాత ట్రెయిన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ రావడంతో ఆమె వాయిస్ ను రికార్డు చేసి ఇప్పటికీ వినిపిస్తున్నారు.

Comments

comments