గట్టు ఎత్తిపోతల పథకానికి కెసిఆర్ శంకుస్థాపన

జోగులాంబ గద్వాల : గట్టు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సిఎం కెసిఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.553.98 కోట్ల అంచనా వ్యయంతో 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేయాలన్న ధ్యేయంతో గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఈ ప్రాజెక్టుకు కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, లకా్ష్మరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. KCR Laying the Foundation Stone for the Gattu Lift Scheme Comments comments

జోగులాంబ గద్వాల : గట్టు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సిఎం కెసిఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.553.98 కోట్ల అంచనా వ్యయంతో 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేయాలన్న ధ్యేయంతో గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఈ ప్రాజెక్టుకు కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, లకా్ష్మరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

KCR Laying the Foundation Stone for the Gattu Lift Scheme

Comments

comments

Related Stories: