గచ్చిబౌలిలో ఆర్ టిసి బస్సు బీభత్సం

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి చౌరస్తాలో ఆర్ టిసి బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాప్ వద్ద అదుపుతప్పి ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో నానక్ రాంగూడకు చెందిన ఆటో డ్రైవర్ దశరథ్ ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Comments comments

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి చౌరస్తాలో ఆర్ టిసి బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాప్ వద్ద అదుపుతప్పి ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో నానక్ రాంగూడకు చెందిన ఆటో డ్రైవర్ దశరథ్ ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments

Related Stories: