గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి : ఎటపాక మండలం లక్ష్మీపురంలో సోమవారం ఉదయం భారీగా గంజాయిని పట్టుకున్నారు. సీలేరు నుంచి కర్నాటకకు కారులో తరలిస్తున్న 175కిలోల గంజాయిని పట్టుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటిన్నర రూపాయల విలువ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. Marijuana Seized at East Godavari Comments comments

తూర్పుగోదావరి : ఎటపాక మండలం లక్ష్మీపురంలో సోమవారం ఉదయం భారీగా గంజాయిని పట్టుకున్నారు. సీలేరు నుంచి కర్నాటకకు కారులో తరలిస్తున్న 175కిలోల గంజాయిని పట్టుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటిన్నర రూపాయల విలువ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Marijuana Seized at East Godavari

Comments

comments

Related Stories: