గంజాయి పంట ధ్వంసం

ఖానాపూర్: ఖానాపూర్ మండలంలోని సోమర్‌పెట గ్రామ పంచాయితీ పరిధీలోగల కుసుంపూర్ తాండలోని రైతులు వారి పంటపోలాల్లో(తోటల్లో) పనుపుపంటలో అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్నారు. పసుపు పంటలో అక్కడక్కడ గంజాయి మొక్కలను పెంచగ అవి ఏపుగా పెరిగాయి. నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వార్యర్‌కు అదించిన రహస్య సమాచారం మేరకు బుధవారం ఉదయం ఖానాపూర్ సిఐ నరేష్‌కుమార్ నిర్మల్ ఎస్సైజ్ సిఐ బాపురావు ఆధ్వర్యంలో ధాడులు నిర్వహించారు. పసుపు పంటలో ఆక్రమంగా వేసిన చెట్లను ద్వంసం చేశారు. […]

ఖానాపూర్: ఖానాపూర్ మండలంలోని సోమర్‌పెట గ్రామ పంచాయితీ పరిధీలోగల కుసుంపూర్ తాండలోని రైతులు వారి పంటపోలాల్లో(తోటల్లో) పనుపుపంటలో అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్నారు. పసుపు పంటలో అక్కడక్కడ గంజాయి మొక్కలను పెంచగ అవి ఏపుగా పెరిగాయి. నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వార్యర్‌కు అదించిన రహస్య సమాచారం మేరకు బుధవారం ఉదయం ఖానాపూర్ సిఐ నరేష్‌కుమార్ నిర్మల్ ఎస్సైజ్ సిఐ బాపురావు ఆధ్వర్యంలో ధాడులు నిర్వహించారు. పసుపు పంటలో ఆక్రమంగా వేసిన చెట్లను ద్వంసం చేశారు. క్వీంటల్‌కు పైగా మొక్కలు ఉండడంతో అక్కడికక్కడానే నిప్పు పెట్టి ద్వంసం చేశారు. గంజాయిని సాగు చేస్తున్న గంగాధర్, వెంకట్, శ్రీనివాస్, మల్లెష్,కొండారి రాజన్న, గురిగేల రాజన్న అనే రైతులను పట్టుకోని కేసు నమోదు చేశారు.

Comments

comments

Related Stories: