క్రేజీ చిత్రాలతో పోటీ

అపరిచితుడు, ఐ, సామి, నాన్న వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు విక్రమ్. సౌత్‌లో కమల్‌హాసన్ తర్వాత మళ్లీ అలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసే స్టార్ హీరో అతను. ప్రస్తుతం హరి దర్శకత్వంలో సామి-స్కేర్ లాంటి భారీ యాక్షన్ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 20 రిలీజ్ డేట్ అంటూ ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించేశారు. ఇక సెప్టెంబర్‌లో పలు […]

అపరిచితుడు, ఐ, సామి, నాన్న వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు విక్రమ్. సౌత్‌లో కమల్‌హాసన్ తర్వాత మళ్లీ అలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసే స్టార్ హీరో అతను. ప్రస్తుతం హరి దర్శకత్వంలో సామి-స్కేర్ లాంటి భారీ యాక్షన్ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 20 రిలీజ్ డేట్ అంటూ ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించేశారు. ఇక సెప్టెంబర్‌లో పలు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విశాల్, సమంత, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటించిన సినిమాలు విడుదలవుతున్నాయి. వారితో పోటీపడుతూ విక్రమ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Stories: