క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

అయిజ టౌన్: ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్ కాస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయిజ మండలంలో శిల్ప బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర కొందరు క్రికెట్ బెట్టింగ్ కాస్తున్నట్లు అందిన సమాచారంతో ఆదివారం రాత్రి ఎస్పీ రేమారాజేశ్వరి అదేశాల మేరకు ఎస్సై బాలవెంకట రమణ ఆధ్వర్యంలో పోలీసులు మరియు టాస్క్‌ఫోర్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అయిజకు చెందిన నవీన్, నాగేంద్ర, అబు, తెలుగు రాము, రాజేశ్, అబ్ధుల్లా, జగదీష్‌లను అదుపులో తీసుకోవడంతో పాటు […]

అయిజ టౌన్: ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్ కాస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయిజ మండలంలో శిల్ప బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర కొందరు క్రికెట్ బెట్టింగ్ కాస్తున్నట్లు అందిన సమాచారంతో ఆదివారం రాత్రి ఎస్పీ రేమారాజేశ్వరి అదేశాల మేరకు ఎస్సై బాలవెంకట రమణ ఆధ్వర్యంలో పోలీసులు మరియు టాస్క్‌ఫోర్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అయిజకు చెందిన నవీన్, నాగేంద్ర, అబు, తెలుగు రాము, రాజేశ్, అబ్ధుల్లా, జగదీష్‌లను అదుపులో తీసుకోవడంతో పాటు వారి నుంచి రూ.37నగదు మరియు 2బైకులు,9 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకోని వారిపై కేసు నమోదు చేశారు. మరో 6మంది పరారిలో ఉన్నట్టు ఎస్సై తెలిపారు.

Comments

comments

Related Stories: