కొల్లూరులో కెటిఆర్ ఆకస్మిక తనిఖీ

సంగారెడ్డి : రామచంద్రాపురం మండలం కొల్లూరులో ఐటి శాఖ మంత్రి కెటిఆర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొల్లూరులో జిహెచ్‌ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులపై కెటిఆర్ ఆరాతీశారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లను పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణ పనులకు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కెటిఆర్ వెంట జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ భారతి హోలీకేరి, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు అధికారులు […]

సంగారెడ్డి : రామచంద్రాపురం మండలం కొల్లూరులో టి శాఖ మంత్రి కెటిఆర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొల్లూరులో జిహెచ్‌ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులపై కెటిఆర్ ఆరాతీశారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లను పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణ పనులకు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కెటిఆర్ వెంట జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ భారతి హోలీకేరి, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

Comments

comments

Related Stories: