కొడుకు కర్కషత్వం…!(వీడియో)

Man throws his mother in front of tractor to stop rival from cultivating land

ముంబయి: కన్న తల్లి పట్ల ఓ కొడుకు కర్కషంగా ప్రవర్తించాడు. భూ తగాదాల నేపథ్యంలో 90 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా ప్రత్యర్థిని నిలువరించేందుకు తల్లి ప్రాణం మీదికి తెచ్చాడు. నిర్ధాక్ష్యణంగా తల్లిని ప్రత్యర్థి ట్రాక్టర్ ముందు పడేశాడు. దీంతో గాయపడిన ఆ వృద్ధురాలు నొప్పితో అల్లాడిపోయింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొడుకు దుర్మార్గంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొడుకు దాష్టీకం సంచలనంగా మారింది.

(Courtesy By: OneIndia)

Comments

comments