కొండచరియలు విరిగి పడి 36మంది మృతి

నేపాల్ : నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 36మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఆచూకీ తెలియని ఆరుగురి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కస్కి జిల్లాలో అత్యధికంగా 32మంది చనిపోయారు. మిగిలిన నలుగురు వేర్వేరు జిల్లాలకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. Comments comments

నేపాల్ : నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 36మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఆచూకీ తెలియని ఆరుగురి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కస్కి జిల్లాలో అత్యధికంగా 32మంది చనిపోయారు. మిగిలిన నలుగురు వేర్వేరు జిల్లాలకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.

Comments

comments

Related Stories: