కొండగట్టు ఘటనపై హెచ్ఆర్ సికి ఫిర్యాదు!

జగిత్యాల: కొండగట్టు వద్ద మంగళవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 58 మంది వరకు మృతిచెందారు. ఇది ఆర్ టిసి చరిత్రలోనే అతి పెద్ద రోడ్డుప్రమాదం. ఈ ప్రమాద సంఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్‌ మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కారకులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. Comments comments

జగిత్యాల: కొండగట్టు వద్ద మంగళవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 58 మంది వరకు మృతిచెందారు. ఇది ఆర్ టిసి చరిత్రలోనే అతి పెద్ద రోడ్డుప్రమాదం. ఈ ప్రమాద సంఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్‌ మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కారకులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

comments

Related Stories: